పబ్లికేషన్స్ / నాన్ - ఫిక్షన్. / మిమ్మల్ని మీరు గెలవగలరు

 

క్రితం రోజు రాత్రే అతని భార్య హఠత్తుగా చనిపోయింది. ప్రొద్దున్న లేవగానే అస్థంతా కోర్టు దావాలో పోయిందన్న వార్త వచ్చింది. ఆఫీసుకు వెళ్తే ఏదో ఫ్రాడ్ కేసులో అతను ఊస్ట్ కాబడ్డాడని తెలిసింది.

అవమానంతో, దు:ఖంతో కృంగిపోయి ఆ రాత్రి అతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కానీ కూర్చోని ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఉన్న ఇంటిని అమ్మేసి ఒక జనరల్ స్టోర్ పెట్టాడు.

కొన్ని నెలల తరువాత ఒక అనాథ యువతిని వివాహమాడాడు. అతనిప్పుడు కొత్త జీవితానికి నాంది పలికాడు. ఈ జీవితం మీద అధికారం చెలాయించడానికి పై ఆఫీసర్లు లేరు. ఇప్పుడు అతని జీవితం అతని చేత్తుల్లో ఉంది. అతనిని ప్రేమించే భార్య కూడా ఉంది. అతడు తనను తాను గెలిచాడు. ’మిమ్మల్ని మీరు గెలవగలరు’ అన్న నినాదానికి కొత్త ఊపిరి పోసారు రచయిత.

 
to purchase book