పబ్లికేషన్స్ / నాన్ - ఫిక్షన్. / పిల్లల పేర్లు ప్రపంచం

 

’స్నేహ’ మంచి పేరు. ’సంధ్య’ చాలా మందికి ఉండే అందమైన పేరు. కానీ ’స్నేహ - సంధ్య’ మరింత అందమైన కాంబినేషన్. వినగానే ’బావుంది’ అనిపించేటంత ముచ్చటైన పేరు. నీహారిక, వేదసంహిత లాంటి ఎన్నో అందమైన పేర్లు పాఠకలోకానికి పరిచయం చేసిన యండమూరి వీరేంధ్రనాథ్ కలంలోంచి జాలువారిన ముత్యాల జల్లు ఈ పుస్తకం.
గతంలో వ చ్చిన పిల్లల పేర్ల పుస్తకానికి భిన్నంగా మరో 500 కొత్త పేర్లు అధికంగా - నవ్యత కొరుకునే పాఠకులకి బహుమతిగా యండమూరి అందించే ముచ్చటయిన పేర్లు పుస్తకం ’పిల్లల పేర్లు ప్రపంచం’. చదవండి. ఎంపిక చేసుకోండి. పెద్దయ్యాక మీ పిల్లలు - తమ పేరు చూసుకుని గర్వపడేలా చేయండి. అందమైన పేరు అత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

to purchase book