పబ్లికేషన్స్ / నాన్ - ఫిక్షన్. / చదువు - ఏకాగ్రత

 

- ఎందుకు కొందరు విద్యార్థులకు చదువంటే బోర్?
- ఎందుకు కొందరికి తేలివితేటలుండీ, ఎక్కువ మార్కులు రావు?
- ఎందుకు కొందరికి చదువు మీద ఏకాగ్రత కుదరదు?
- ఎందుకు కొందరికి అన్నింటిలోనూ మంచి మార్కులు వచ్చి ఒక సబ్జెక్ట్ లో తక్కువ మార్కులు వస్తాయి?
’ఎలా చదవాలి? ఎప్పుడు చదవాలి? అన్నింటికన్నా ముఖ్యంగా ఎందుకు చదవాలి?’ అన్న విషయాలపై తెలుగులో ఇప్పటి వరకూ రాని విధంగా ఈ పుస్తకం రూపొందించబడింది. కేవలం విద్యార్థు

లేకాదు. తల్లిదండ్రులు కూడా చదవవలసిన పుస్తకం ఇది.
ఇరవై నాలుగేళ్ల వయసులో నెలకి లక్ష రూపాయల జీతం సంపాదించే స్థాయికి ఒక ’విద్యార్థి’ని తయారు చేసిన రచయిత , తన ఆలోచన్లనీ, స్వానుభవాన్నీ పొందుపరచి తయారు చేసిన ఈ పుస్తకం, ప్రతి తల్లీ, తండ్రీ తమ సంతానానికి ఇవ్వదగ్గ గొప్ప బహుమతి.
yandamoori veerendranath , a Chartered Accountanat, Writer and personality development motivator, చక్కటి ఉదాహరణలతో సులభమైన శైలిలో వ్రాసిన ఈ పుస్తకం చదివిన తరువాత, ప్రతి విద్యార్థికీ కలిగే భావం ఒక్కటే. "చదువంటే ఒక ’కష్టం’ కాదు ఇష్టం".

 
to purchase book