పబ్లికేషన్స్ / నాన్ - ఫిక్షన్. / మైండ్ పవర్ నెంబర్ వన్ అవడం ఎలా?

 

ఒక తుఫాను రాత్రి మీరు కార్లో వెళ్తున్నారు. చిమ్మ చీకట్లో చెట్టు క్రింద ముగ్గుర్ని చూశారు. ఒకరు, చిన్నప్పుడు మిమ్మల్ని ప్రాణాపాయం నుంచి రక్షించిన డాక్టరు. మరొకరు, ఉబ్బసంతో బాధపడుతున్న ముసలమ్మ. ఇంకొకరు గత పందేళ్ల నుంచీ’....కనీసం ఒక్కసారి చూసి మాట్లాడితే చాలు’ అని మీరు కోరుకుంటున్న వ్యక్తి. మీ కార్లో ఒకే సీటు ఉంది. ఎవర్ని ఎక్కించుకుంటారు?

 
to purchase book