పబ్లికేషన్స్ / నాన్ - ఫిక్షన్. / విజయానికి ఆరో మెట్టు

 

వారు నీ భార్య వలువలు విప్పారు.

నీ ఇల్లు తగులబెట్టారు.

రాజ్యం నుంచి నిన్ను తరిమి కొట్టారు.. లే పిడికిలి బిగించు. కత్తి తీసుకో... వారిని హతమార్చి నీ పగ తీర్చుకో అంటూ కృష్ణుడు అర్జునుడి ఆవేశం మీద ఆడుకోవచ్చు.
కానీ అలా చేయ్యలేదు.

మనిషి యుద్ధం ఎందుకు చేయాలో తార్కికంగా చెప్పాడు. ఎన్నో జీవిత సత్యాలను విప్పాడు.

 

కష్టాలకి దు:ఖ కారణం వివరించాడు. షడ్విధ ఐశ్వర్యాలయిన ధైర్యము, ఆరోగ్యము, కీర్తి, సంపద, ప్రేమ, జ్ఞానములను పొందటం కోసం - ఆధ్యాత్మిక ఆరో మొట్టుగా - భగవద్గీతను ఆధునిక వికాస పరంగా వివరించిందే విజయానికి ఆరో మెట్టు’.

 
to purchase book