పబ్లికేషన్స్ / నాన్ - ఫిక్షన్. / మంచుపూల వర్షం

 

మనో వైజ్ఞానిక సాహిత్యంలో అపూర్వ సంచలనం సృష్టిస్తూ, దాదాపు రెండు కోట్ల రూపాయల అమ్మాకాల రికార్డుని అధిగమిస్తూ సంచలన వ్యక్తిత్వ పుస్తకాలు..తప్పుచేద్దాం రండి!
విజయానికి ఆరో మెట్టు
మైండ్ పవర్ నెం.1 అవటం ఎలా?
విజయంలో భాగస్వామ్యం
విజయానికి అయిదు మెట్లు

 

గెలుపు కోసం ప్రతి వ్యక్తి ఆచరించవలసిన సూత్రాల్ని పై పుస్తకాల్నుంచి క్లుప్తీకరించి, పాఠకుల సౌలభ్యం కోసం యండమూరి వీరేంధ్రనాథ్ అందిస్తున్న విజయ రహస్యాల సంకలనం ఈ మంచుపూల వర్షం.

 
to purchase book