పబ్లికేషన్స్ / నాన్ - ఫిక్షన్. / విజయ రహస్యాలు

 

ఏకాగ్రత కుదరాలంటే...జ్ఞాపకశక్తి పెరగాలంటే గ్రూప్ డిస్కషన్స్ లో, ఇంటర్వ్యూలో ధైర్యంగా పాల్గొనాలంటే...ఎలా?

అవసరమైన విషయాలు అవసరమైనప్పుడు గుర్తుకు రావు. పరీక్షల ముందు అరచేతిలో చెమటలు పడతాయి...ఎందుకని?

కోపం తగ్గించుకోవడం కోసం, బద్దకం వదిలించు కోవటం కోసం, పదిమందిలో మాట్లాడగలగటం కోసం..ఏం చేయాలి?

 

విద్యకి, తెలివికి, జ్ఞానానికి ఉన్న తేడాని వివరిస్తూ, వీటిని బైట పెట్టగలిగే ప్రతిస్పందన ఎలా పెంచుకోవాలో ఈ పుస్తకంలో యండమూరి వీరేంధ్రనాథ్ వివరించారు.

ఇంకా...
మొండితనం, నిస్తేజం, మందకొడితనం, అల్లరి, టి.వి., క్రికెట్ మీద అంతులేని ఉత్సాహం ఉన్న పిల్లలని అత్యుత్తమముగా పెంచడానికి అద్భుతమైన అయిదు సూత్రాలని ఇంతవరకు ఎవరు చెప్పని విధానంలో అందరికి అర్థమయ్యే రీతిలో, తల్లిదండ్రుల కోసం ఇందులో పొందుపరిచారు. ఇదంతా....

టీచర్లు చెప్పినవి
పెద్దలకు తెలియనివి

 
to purchase book