పబ్లికేషన్స్ / నాన్ - ఫిక్షన్. / పడమటి కోయిల పల్లవి

 

ఓ లేతరెక్కల వనబాల!
నీ గానం వింటూ,
నన్ను మృత్యువుకి వదిలేసి
నీతో కలిసి పయనించినా
     జాన్ కీట్స్ - ’ఓడ్ ఆన్ నైటింగేల్’ లో

సుఖ దు:ఖాలంటే - అవి వేరు వేరు కావు.
సుఖంతో నువ్వు శయనించినపుడు
దు:ఖం నీ తల దించు క్రింద ఉంటుంది.
ఖలీల్ జీబ్రాస్ -  - ’ప్రోఫెట్’ లో

ప్రేమంటే
నువ్వున్నప్పుడు కాలాన్నీ
నువ్వు లేనపుడు నవ్వునీ పారేసుకోవటం
యండమూరి వీరేంధ్రనాథ్ - ’తీయ తెనుగు అనుపల్లవి’లో

పాశ్చాత్య కవితా రురిని తెలుగు సాహితీక్షేత్రానికి తీసుకు
రావలన్న చిరు భగీరధ ప్రయత్నంలో - ’పడమటి కోయిల
పల్లవి’ కి తీయ తెనుగు అనుపల్లవి’ జతకూర్చి
యండమూరి వీరేంధ్రనాథ్ సారథిగా కట్టిన కవితా వారధి.

 
to purchase book