పబ్లికేషన్స్ / నాన్ - ఫిక్షన్. / మిమ్మల్ని మీరు ప్రేమించలంటే..

 

ఫ్రెంచిలో ఒక కథ ఉంది..
"నీ గుండెను తెచ్చివ్వగలిగితే నా జబ్బు నయమౌతుంది" అని ఒక ప్రియురాలు తన ప్రియుడిని అడిగిందట.
ప్రియుడు తన తల్లిని చంపి ఆమె గుండెను చేపట్టుకుని వస్తూంటే రాయి తట్టుకుని బోర్లాపడ్డాడట. అప్పుడు రక్తం ఓడుతున్న తల్లి హృదయం ఆత్రంగా... అయ్యో! దెబ్బతగిలిందా నాయనా!" అని ప్రశ్నించిదట.
పిల్లల పట్ల ఉదాత్తమైన ప్రేమను ప్రదర్శిస్తూ కూడా వాళ్లను క్రమశిక్షణలో పెంచగలగడం అంటే మాటలు కాదు. క్రమశిక్షణతో పెంచకపోతే పిల్లల భవిష్యత్తు దెబ్బతినడం ఖాయం. ప్రేమనూ క్రమశిక్షన

ూ సమన్వయ పరచి పిల్లల భవిష్యత్ ను అందంగా తీర్చిదిద్దడం ఎలా? వాళ్లు మనలను ప్రేమించగలిగేట్టు చేసుకోవాలంటే ఏం చెయ్యాలి?

 
to purchase book