పబ్లికేషన్స్ / ఫిక్షన్. / డబ్బు మైనస్ డబ్బు

 

ప్రేయసి పుట్టిన రోజున కనీసం ఫోన్ చేసి ’విషెష్’ చెప్పడానికి కూడా రూపాయిలేని ఓ యువకుడు - ప్రేమకు డబ్బుల రెక్కలు కట్టి ప్రేయసితో ఆకాశపుటంచుల్లో విహరించి స్విట్జార్లాండ్ ప్రకృతి సౌందర్యాన్నిఆస్వాదిస్తూ రాసలీలా రమ్యశోభిత రసడోలికల్లో తేలియాడడం ’కల’ లో సాధ్యమేమో గానీ ’ఇల’ లో కాదు! అసాధ్యాలను సుసాధ్యాలుగా మలచగల వోన్లీ రైటర్ వీరేంధ్రనాథ్ వినూత్న సృష్టి. నేటి బ్యాకింగ్ సిస్టమ్ లొనుగల నేపథ్యంలో ప్రేయసి కోసం లక్షలకు లక్షలు అర్జించిన ఓ జీనియస్ లవర్ లవ్లీ టేల్ ఆఫ్ లవ్.

 
to purchase book