పబ్లికేషన్స్ / ఫిక్షన్. / కాసనోవా 99

 

1970లో భారతసైన్యం పాకిస్థాన్ పై దండెత్తి బంగ్లాదేశ్ విడగొట్టినప్పుడు, కాశ్మీర్ ని భారత్ నుంచి కూడా అదే విధంగా విడగొట్టడానికి, ఫాక్స్ అనే అంతర్జాతీయ గూఢచారి భారతదేశం ప్రవేశించి, తగిన సమయం కోసం ముప్ఫై సంవత్సరాలు వేచి ఉన్నాడు. అతడి వ్యూహం ఫలించడానికి సరిగ్గా నెల రోజులు టైముంది. 1999 మధువని అనే అమాయక డెంటిస్టు, స్వప్నమిత్ర అనే కాసనోవాని ప్రేమించి పెళ్ళాడబోతూ ప్రమాదవశాత్తు ఈ అంతర్జాతీయ గూఢచార్ల విషవలయంలో ఇరుక్కుపోయింది తరువాత...?

 

పాపులర్ తెలుగు నవలా చరిత్రలోనే ఇంత వరకూ లేనటువంటి, రానటువంటి ప్రయోగంగా పాఠకుల చేత, విమర్శకుల చేత కొనియాబడిన నవల కాసనోవా 99.

 
to purchase book