పబ్లికేషన్స్ / ఫిక్షన్. / డబ్బు టుది పవర్ ఆఫ్ డబ్బు

 

న్యాయబద్ధంగా అయిదు సంవత్సరాలలో యాభై లక్షలు సంపాదిస్తానని ఒకమ్మాయి తండ్రితో పందెం కట్టిన యువకుడి కథ ఇది.

న్యాయనికి, చట్టానికి ఉన్న తేడాలని తెల్పుతూ డబ్బు సంపాదించడంలో వివిధ రకాలయిన మెళుకువలనీ ఆసాంతమూ తెలియజెప్పిన తొలి తెలుగు నవల.

 

ఎంతో మంది పాఠకులకు ప్రేరణ కలిగించి నిలదొక్కుకోవడానికి సహాయపడిన ఈ నవల మరెంతో ఇన్వెస్టిగేటివ్ రచయితలకు మార్గదర్శకమయ్యింది అంటే అతిశయోక్తి లేదు. ఆర్థిక శాస్త్రాన్నీ, న్యాయ శాస్త్రాన్నీ కలబోసి ప్రతి పేజీలోనూ ఉత్కంఠ నిలిపిన ఈ రచన ప్రతీ పాఠకుడూ కొని చదివి తమ లైబ్రరీలో ఉంచుకోవలసిన పుస్తకం.

 
to purchase book