పబ్లికేషన్స్ / ఫిక్షన్. / అంతర్ముఖం..

 

'తులసిదళం’ నవల ద్వారా నవాలా సాహిత్యంలో సంచలనం సృష్టించిన యండమూరి ఈ నవలలో మానస సంబంధాలని అత్యద్భుతంగా విశ్లేషించారు. తెలుగు నవలా సాహిత్యంలో ఈ నవల చిర స్థాయిగా ఉంటుంది. ప్రతి పుస్తకాభిమాని చదివి గుండె లోతులో దాచుకోవలసిన భావాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ప్రతి గ్రంథాలయంలోనూ ఉండాల్సిన పుస్తకం ఈ నవల.

- ఇండియా టుడే 

యండమూరి రచన జీవితంలో ఈ పుస్తకం అత్యుత్తమైనదని ఆయన ప్రకటించడం అతిశయోక్తి కాదు.

- ఈనాడుప్రతి పేజీలోనూ గొప్ప వాక్యాలు వున్నాయి. ప్రతి వాక్యంలోనూ గొప్ప గొప్ప భావాలున్నాయి. ప్రతి భావం పాఠకుడి గుండెని కదిలిస్తుంది. ’నేను వయసులో వృద్ధ శవాన్ని, జ్ఞానంతో శైశవాన్ని’ లాంటి గొప్ప భావాలెన్నో...

 
to purchase book