పబ్లికేషన్స్ / ఫిక్షన్. / వీళ్లనేం చేద్దాం?..

 

శవాన్ని పక్క గదిలో వదిలి, అంబులెన్స్ కి ఫోన్ చేసి ఇన్ స్పెక్టర్ వెనక్కి తిరిగి వచ్చేసరికి కుర్చీలో కూర్చున్న భంగిమలో బట్టలూ, క్రింద చెప్పులూ అలాగే వున్నాయి. శరీరం మాత్రం క..రి...గి పోయినట్టు మాయమైంది.

మరో వైపు అతడి భార్య ఎదురింటి వాడితో వెళ్ళిపోయింది. అతడు తన గర్ల్ ఫ్రెండ్ ని హత్య  చేసిన నేరంలో ఇరుక్కుపోయినప్పుడు - మళ్ళీ ఆ ఎదురింటే మహర్షి రక్షించాడు.

డబ్బూ, పేరూ, కీర్తి ఉన్న తనని వదిలేసి ’శాంతి’ మరొకరితో ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసుకోవడం కోసం చేసే అన్వేషణలో - అతడు తన బ్రతుక్కి అర్థం తెలుసుకున్నాడు.

 

’అంతర్ముఖం, తులసీదళం, వెన్నెల్లో ఆడపిల్ల’ మొదలైన వివిధ రంగాలకు సంబంధించిన నవలల్ని అత్యుత్తమంగా సృష్టించిన యండమూరి, దశాబ్దపు విరామం తరువాత వ్రాసిన ఈ అబ్సర్డ్ థ్రిల్లర్ మొదటి పేజీ నుంచి చివరి వరకూ ఏకబిగిన చదివిస్తుంది. చదవటం పూర్తయ్యాక మనసు మీద మరపు రాని ముద్రవేస్తుంది.

 
to purchase book