పబ్లికేషన్స్ / ఫిక్షన్. / స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్

 

రాజకీయ కీకారణ్యంలో గుండె వున్న ఖాకీల అరణ్య రోదనకు అర్థం పలికిన రాణా రణన్నినాదమిది!

వెల్వెట్ నవ్వులు వెదజల్లుతూనే కుత్తుకలు కోసే హత్యా రాజకీయ వాదులతో కలుషితమైన వ్యవస్థపై పోలీసుకు కావలసిన మొండి తనం, బండతనంతో పాటు తను పుట్టిన గడ్డపై ప్రేమను పంచుకున్న ఒక పోలీసు ఆఫీసర్ విసిరిన పొలికేక యిది.

 
to purchase book