పబ్లికేషన్స్ / ఫిక్షన్. / ఆఖరి పోరాటం

 

మగవాడు పోరాపటున చెయ్యితాకితే ముందు ఇటుక పొడితో తరువాత కొబ్బరి పీచుతో కడుక్కునే సునాదమాల అనే సనాతనాచారాల అమ్మాయిని, నికుంజ్ విహారి అనే అబ్బాయి ఒక ప్రమాదం నుండి రక్షిస్తాడు. ఆ అర్థరాత్రి నుండి ఒకమ్మాయి అతనితో ఫోన్ లో రొమాన్స్ చేయడం మొదలుపెడుతుంది. పైకి తులసి మొక్క టైపు అమ్మాయిల కనబడే సునాదమాలే ఈ విధంగా ఫోన్ చేసి తనని ఏడిపిస్తోంది అని విహారి అనుకుంటాడు.

 

ఫోన్ చేస్తున్నదెవరు? ఈ విషయం తెలుసుకోవటానికి ప్రయత్నించిన విహారి అనుకోని పరిస్థితుల్లో ఒక సి.బి.ఐ ఆఫీసర్ ని కలుసుకుంటాడు. ఆ ఆఫీసర్ ఎవరు..?
సరదా సరదాగా సాగిపోతూ అనుకోకుండా అనూహ్యమైన సస్పెన్స్ తో మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే నవల.

 
to purchase book