పబ్లికేషన్స్ / ఫిక్షన్. / ఒక రాధ - ఇద్దరు కృష్ణులు

 

అతడి తండ్రిని హత్య చేసి తల్లి జైలుకేలింది. తమ్ముడు మాయమయ్యడు.....ఎక్కడున్నాడో తెలీదు. సమాజం తల్లి మీద ’కులట’, ’హంతకురాలు’, అని ముద్ర వేసింది..
ఒక వ్యక్తి - తన తేలివితేటల చాతుర్యంలో పన్నాగం పన్ని ఒక కుంటుంబానికి చేసిన ద్రోహం ఇది!
ఒక వ్యక్తిని ఎదుర్కోవాలనుకున్నాడు. అతడి చేత పాతిక సంవత్సరాల క్రితం మరుగు పడిపోయిన సత్యాన్ని బయటకి చెప్పించాలనుకున్నడు. దానికో అద్బుతమైన ప్లాను వేశాడు. ఫలితమే - ఒక రాధ - ఇద్దరు కృష్ణులు. పాఠకులు వూహించలేని మలుపులలో...

 

అనుక్షణం ఉక్కిరి బిక్కిరి చేసే సస్పెన్స్ కి హాస్యాన్ని అద్ది వినూత్న మైన శైలిలో యండమూరి వీరేంధ్రనాథ్ అందించిన మొట్టమొదటి హ్యూమర్ నవల.

 
to purchase book