పబ్లికేషన్స్ / ఫిక్షన్. / రాధ - కుంతి

 

ప్రేమించి పెళ్లి చేసుకోవడమా? పెళ్లి చేసుకుని ప్రేమించడమా? అనే యువకులూ -
ప్రేమను ముందే రుచి చూసి ఎవరితో ప్రేమో నిర్ణయించుకోవాలని ఒకరూ -
ప్రథమ స్పర్శతోనే జీవిత భాగ్యస్వామి ఎంచుకోవాలని మరొకరూ సంఘర్షణ పడుతూంటే -
కృష్ణున్ని ఎంచుకున్న రాధ చెడ్డదా?

అనే మీహంసకు అనాథల్ని ఆపదల్నుంచి ఇవతలకి ఈడ్చే! "అ ఆ ఇ ఈ" సంఘం ఓటి ఉంది. ఆ విచిత్ర సంఘం పరిష్కరించిందా పై నలుగురి సమస్యల్నీ?

 
to purchase book