పబ్లికేషన్స్ / ఫిక్షన్. / క్షమించు సుప్రియా

 

పాత పుస్తకాలు సర్దుతూ వుండగా ఓ ప్రేమలేఖ జారిందనుకోండి అబ్బెబ్బే...అది మీ శ్రీవారుగాని, శ్రీమతీగాని వ్రాసింది కాదు...పాపం ఎవరో ఎవరికో ఎన్నాళ్ల క్రిందో వ్రాసుకుంది. అందులో ఒక పాయింటు మిమ్మల్ని కంగారు పెట్టింది. పాపం ఆ అభాగ్య ప్రేమికులకు ఆ విషయం తెలియజెప్పాలని, లేకపోతే కొంపలు మునిగిపోతాయని మీ కంగారు...ఎలా...?
అంతే కాదండోయ్.

 

మీ జీవిత భాగస్వామికి మీరు మానసికంగా ఎంత దగ్గరిగా ఉన్నారో కూడా ఈ పుస్తకం చెపుతుంది. అయినా సంతృప్తి చెందడం లేదా?
అయితే రచయిత మిమ్మల్ని తనతో పాటూ ప్రపంచ పర్యటన చేయిస్తారు.
దేశ దేశల సంస్కృతులూ - వాళ్ల సమస్యలూ...
యండమూరి కథల సంపుటి - క్షమించు సుప్రియా!

 
to purchase book