పబ్లికేషన్స్ / ఫిక్షన్. / యుగాంతం

 

అష్టగ్రహ కూటమి ఏర్పడి - ప్రపంచ వినాశం వస్తుందని గగ్గోలు...

స్కైలాబ్ విరుచుకుడి - ఊరూ వాడా దేశ దేశాల ప్రజలు భీతావహులై సృష్టించిన గందరగోళం..

వార్తల్లో తరచు గ్రహాలు, గ్రహ శకలాలు, నక్షత్రాలు భూమిని ఢీకొంటాయని, జగ్రత్పళయం రాబోతోందని వచ్చే పుకార్ల సృష్టించే కంగారు...

 

అలా వస్తుందంటే రాజకీయవేత్తల రంగులు, వ్యాపారస్తుల లాభదృష్టి..సైంటిస్టుల కీర్తి కాంక్ష! నిరుద్యోగుల నిస్సహాయత... కలుసుకోలేని ప్రేమికుల ప్రేమాయణం! సంసాదుల నైతిక క్షోభ...ముష్టివాళ్ల అతి సాహస వైఖరి! ఇవన్నీ చిత్రిస్తూ పాఠకులైన మిమ్మల్ని వుయ్యాలలూగించిన యండమూరి యమ నవలా ఫాంటసీ....

 
to purchase book