పబ్లికేషన్స్ / ఫిక్షన్. / దుప్పట్లో మిన్నాగు

 

ఎయిర్ పోర్టులో రెండు భూతాలు, నలుగురు తాగుబోతులు కలిసి చెప్పుకున్న కాక్ టెయిల్ కథలు

ప్రేమ విస్కీ - రొమాన్స్ సోడా
భీభత్సంలో గ్లాసులో-
భయానకం ఐస్ వేసి -
ముందుచితే తాగేసి -
హాస్యం హోంగోవర్ లో మునిగిపోయే టైమ్ కి విమానం బయల్దేరే టైముంది! విమానం లోపల ముగ్గురూ - విమానం బయట ఇద్దరూ ఒకేసారి ఎగిరారట! ఏమిటా కథ? ఏమా కమామీషు? Devils Cocktail
yanadamoori Formula.....చదివి మీరే తెలుసుకోండి!

 
to purchase book