పబ్లికేషన్స్ / ఫిక్షన్. / స్వర బేతాళం

 

అతడు హత్య చేసాడనీ అందరికీ తెలుసు. నలుగూరు చూస్తూ ఉండగా హత్య చేసాడు.
లోయర్ కొర్టు అతడికి ఉరిశిక్ష వేసింది.
హైకోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది.
కారణం?
ఐ.పి.ఎస్.సెక్షన్ 84
ఉరితీతమీద ధ్యజమెత్తి అభిలాష నవల ద్వారా పాఠకుల్ని ఉర్రూతలూగించిన రచయిత ఈ సారి లాజిక్ లో హారర్ ని కలిపి న్యాయ శాస్త్రపు మరో కోణాన్ని స్పృశించడానికి చేసిన ప్రయత్నం - ’స్వరబేతాళం’.

 
to purchase book