పబ్లికేషన్స్ / ఫిక్షన్. /అగ్నిప్రవేశం

 

ఆస్పత్రి లేబర్ రూం డ్యూటీ చేస్తున్న అదీలక్ష్మీ అనే నర్సుకి తను చూసిన సినిమాలోలా అప్పుడే పుట్టిన ఇద్దరు కవల పిల్లల్ని అటు ఇటు సరదా(?) మార్చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన పుట్టింది. ఇరవై సంవత్సరాల తరువాత ఆ రహస్యం తన కొడుక్కి చెప్పి ఆమె మరణించే సమయానికి, తమ తమ జీవితాల్లో ఆ ఇద్దరాడ పిల్లలూ రెండు రకాలుగా అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.తరువాత...

భిన్నమైన కథతో, విభిన్నమైన పాత్రలతో స్త్రీ గురించి ఇంతకు ముందు ఏ రచయిత్రీ వ్రాయనంత సూటిగా, తనదైన శైలిలో, సస్పెన్స్, టెన్షన్ మేళవించి, యండమూరి వీరేంధ్రనాథ్ వ్రాసిన ప్రయోజనత్మక నవల అగ్నిప్రవేశం.

 
to purchase book