పబ్లికేషన్స్ / ఫిక్షన్. /చెంగల్వ పూదండ

 

ఓ చురుకైన పల్లెటూరి అమాయకుడైన యువకుడు అన్యాయంగా, అక్రమంగా సమాజంలోని దుష్ట శక్తుల కుట్రకు బలై జైలు పాలయ్యాడు.
ఏ కారణం చేత ఎవరెవరు ఎలా వచ్చి చేరినా జైలే అన్ని విప్లవోద్యమాలకు పాఠశాల.
అక్కడ ఓ మహోన్నత విప్లవ మూర్తి తారసపడి సమాజం గురించి విప్లవాల గురించి సమంగ్రాంగా నూరి పొసి అతడిని చైతన్యవంతుణ్ణి చేశాడు.

 

తరువాత జైలు నుంచి విడుదలయి వచ్చాక, తన వ్యక్తిగత కక్ష్యసాధింపులో తాను లౌకికంగా విజయం పొందినా...అది ఎంత అల్పాతి అల్ప విషయమో గ్రహించి, గురువు బోధ గుర్తుకు వచ్చి...సంపూర్ణ విప్లవం వైపు నరసింహవతరమై, కొండల్లోకి నడిచి వెళ్లిన ఓ ఉదయ భాస్కరుని ఉగ్ర చరిత్ర ఈ ’చెంగల్వ పూదండ’. ఇంటిల్లిపాది చదువదగ్గ పుస్తకం.

 
to purchase book