పబ్లికేషన్స్ / ఫిక్షన్. / నల్లంచు తెల్లచీర

 

’చీరాలూ...చీరలూ..
ధర్మవరం, నారయణపేట చీరలు...!’ అంటూ వీధెల వెంట తిరుగుతూ చీరలమ్ముకునే చిన్నవాడు
బడా వస్త్రాల వ్యాపారుల వెన్నులో చలి పుట్టించాడు. చీరలు కట్టడంలో ఆరితేరిన వారికి కూడా చీర మెళుకువల చిత్రాతి చిత్రాలు నేర్పిన చమత్కారి అతడు.
రవ్వంత రమ్య జీవితం కోసం కాసింత తప్పు చేసిన ప్రత్యర్థుల వలలో ఇరుక్కుపోయాడు.

 

ప్రతి లైను మీ ఏకాగ్రతని పట్టాల వెంట రైలులా పరిగెత్తించే నవల...నల్లంచు తెల్లచీర. సనూభూతో (భూతాలు లేకుంటే) వీరేంధ్రనాథ్ కి సభవిష్యతి అని వికటాట్టహాసం చేసే వితండ విమర్శకుల మీదికి వీరేంధ్రనాథ్ విసిరిన విచిత్రాక్షర మంత్రమాలిక! చదండి...!

 
to purchase book