పబ్లికేషన్స్ / ఫిక్షన్. / అభిలాష

 

సరికొత్త టెక్నిక్ తో తెలుగు నవలను కొత్త దారికి మహోధృతంగా మళ్లించి పాఠకలోకాన్ని పరమ సస్పెన్స్ తో పరవళ్లు తొక్కించిన నవల,

ఉరిశిక్షకు దగ్గరవుతున్న కొద్దీ చిక్కనవుతున్న సస్పెన్స్ ఉరి త్రాడులా చిరంజీవి మెడకు చుట్టుకోక ముందే...పాఠకుల తాపత్రాయాన్ని ఆకాశమంత ఎత్తుకు, నక్షత్ర సీమలపైకి, గెలాక్శీలను దాటించి, పాఠకులను సంభ్రమాశ్చర్యాలలో పడగొట్టి పరవశింపజేసే ఫెంటాస్టిక్ నవల!

 

సినిమా రంగంలో ప్రవేశిస్తున్న సమయంలోనే అతడిని గొప్ప హీరోగా ఊహించి, రాసి, అతడితోనే సినిమా తీసి చిరంజీవిని ఆ రంగంలో చిరంజీవిగా నిలబెట్టిన నవల ’అభిలాష’.

 
to purchase book