పబ్లికేషన్స్ / ఫిక్షన్. / 13-14-15

 

అదొక తాత్కలికమైన అసంకల్పత ప్రతీకారచర్య. భర్తని ఒక అర్థరాత్రి హోటల్ గదిలో ఒకమ్మాయితో చూసిన ఆమె, అదే ఆవేశంతో వెళ్లి తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే యువకుడి ఇంటి తలుపు తట్టింది.
పురుషుడికొక న్యాయం, స్త్రీకొక న్యాయం ఎందుకనుకుంది. పర్యవసానం?

బ్లాక్ మెయిలింగ్ , మానసిక సంఘర్షణ, ఊపిరి నలుపనివ్వని క్లైమక్స్ . నకిలీ హిప్నాటిజాల మాఫియా, కృత్రిమ సంతానోతృత్తి కేంద్రాల మోసాల నేపధ్యంలో ఒక జర్నలిస్టు, ఒక రచయిత్రి, ఒక వ్యాపార వేత్త, ఒక భారతదేశపు నెంబర్ వన్ టేన్నీస్ ప్లేయర్. నాలుగు విభిన్న మనస్తత్వాలతో, యండమూరి వీరేంధ్రనాథ్ ఆడుకున్న పెన్ గేమ్

 
to purchase book