పబ్లికేషన్స్ / ఫిక్షన్. / మంచు పర్వతం

 

ఆ నలుగురూ క్లాసుమేట్స్..
జీవితం పొలిమేరల నాల్గురోడ్ల జంక్షన్ లో ఆ నలుగురు పరికిణీ అమ్మాయిలూ నిలబడి వీడ్కోలు తీసుకున్నారు. భవిష్యత్ బాటలో సుదీర తీరాలకు ప్రయాణం చేసాక తమ అనుభవాల్ని నెమరు వేసుకోవటం కోసం మరోసారి కలుసుకోవాలని వాగ్ధానాలు తీసుకుని విడిపోయారు.
జీవితమంటే పూల పాన్పనే కలలుకనే వయసులో ఉన్న ఆ టీనేజి గర్ల్స్ కి వాస్తవం పాఠం చెప్పింది.
వీపు మీద బెల్టుతో కొట్టడాలు, వరకట్నం కోసం కిర్సనాయలు చావులు లేకుండా - పురుషాధిక్యత గురించి ఎంతో సన్నితంగా-

 

గుండె లోతున్ని స్పృశిస్తూ - యండమూరి వీరేంధ్రనాథ్ వ్రాసిన సస్పెన్స్ లెస్ థ్రిల్లర్.

 
to purchase book