పబ్లికేషన్స్ / ఫిక్షన్. / వెన్నెల్లో గోదారి

 

ఆమె తల్లి ఆమె వ్యాపారం చేయాలనుకుంది. ఆమె భర్త ఆమెని పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదించాలనుకున్నాడు.

ఆమె ప్రియుడు ఆమెని మర్చిపోలేక ఇల్లు నరకం చేసుకుంటూ పరోక్షంగా ఆమెకు బాధపెట్టసాగాడు.
పల్లె పల్లెంతా ఆమెని వేలెత్తి పరిహసించింది.
అయినా ఆమె.
గోదావరిలా...

 

ఉనికి తెలియని చోట పుట్టి - సన్నగా ప్రవహించి అడ్డొచ్చిన పర్వాతాల్ని చీల్చుకుని - జీవనదై - ఆనకట్ట వేసిన మనిషికే సహసపు చిరునవ్వుతో అన్నం పెట్టిన గోదావరిలా విజయపు సాగరంలో సంగమించింది. అచ్చ తెలుగు రచనలు నిశ్చయంగా కరువైన రోజుల్లో గోదారి గలగలల్లాంటి శైలితో - పైరగాలి శిల్పంతో మీ అభిమాన రచయిత అందించిన నవల.

 
to purchase book