పబ్లికేషన్స్ / ఫిక్షన్. / పర్ణశాల

 

పడిలేచే కడలి తరంగం లాంటి జీవిత రంగంలో డబ్బుంటేనే అప్యాయతలూ, అభిమానాలూ, అవేక్షలూ చెల్లుబాటవుతాయా? లేకపోతే వాటికి విలువ లేదా? అనే ప్రశ్నకి సముద్ర తీరాన బెస్తల జీవితపు నేపథ్యంలో డబ్బుకీ, అప్యాయతకీ లంగరందదని వాదోపవాదాలు పోయిన యువతీ యువకులకు ఓ గుణపాఠం.

జీవితానికి , జీవిత సమస్యలకూ దర్పణం పట్టిన ఓ చమత్కారమైన నవజీవన నవలావాహిని ’పర్ణశాల’.

 
to purchase book