పబ్లికేషన్స్ / ఫిక్షన్. / ప్రార్థన..

 

రాబిన్ కుక్ "ఫీవర్" ప్రేరణతో వ్రాయబడిన ఈ నవల ఇటీవల కాలంలో వచ్చిన సాహితీ విలువలతో కూడిన రచనలలో ఒకటిగా పేర్కొనవచ్చు. కాన్సర్ గురించీ, కాన్సర్ నివారణకి చేస్తున్న ప్రయత్నాల గురించి ఏ రచయిత ఊహించని రీతిలో యండమూరి వీరేంధ్రనాథ్ వాస్తవానికి కల్పన జోడించి హృద్యంగా వ్రాశాడనటం నిర్వివాదాంశం.
కరుణరసం ప్రాతిపదికగా తెలుగులో వచ్చిన నవలలు చాలా తక్కువ. అటువంటి కరుణ రసం అమూలాగ్రమూ ఈ నవలలో పోషింపబడింది. విశిష్టమైన పాత్రపోషణ, అతిగొప్ప మానవ సంబంధాలు, వీరేంధ్రనాథ్ బాణీ సస్పెన్సు ఈ నవలలో అమూలాగ్రమూ చోటు చేసుకున్నాయి.

 
to purchase book