పబ్లికేషన్స్ / ఫిక్షన్. / మరో హీరోషియా

 

బృహస్పతి అనే అపూర్వమైన తెలివితేటలున్న ఓ యువకుడిని - అతడి తల్లిదండ్రులు (ఆ తేలివి తేటలు భరించలేక) ఇంట్లోంచి వెళ్లగొట్టారు.
అడవిలో అతడికి గుర్తొచ్చి క్రితం జన్మలో తాను చంబల్ వాలీకి సంబంధించిన డాకూ మంగళ్ సింగ్ ననీ తెలుసుకున్నాడు. ఆ రోజుల్లో తనతో పాటు దోపీడీలు చేసిన ముగ్గురు దొంగలూ ప్రస్తుతం కేంద్రమంత్రులని తెలిసి అతనేం చేశాడు?
తెలుగులో ఇంతవరకు వర్తమాన రాజకీయాలపై ఇంత నిర్భయమైన రీతిలో రచన రాలేదని - ఈ నవల చదివాక మీరే ఒప్పుకుంటారు

 

ఇది సైటెరికల్ నవల కాదు. డైరెక్ట్ గా వ్యక్తుల్నీ, విధానాల్నీ ప్రశ్నిస్తున్న నవల!..
ఇది పునర్జన్మ నవల కాదు. ఈ విధానాలే కొనసాగితే ఈ తరానికిక ఇదే "ఆఖరిజన్మ" అని హెచ్చరిస్తున్న నవల ’మరో హిరోషిమా’.

 
to purchase book