పబ్లికేషన్స్ / ఫిక్షన్. / సిగ్గేస్తోంది

 

పునీత పువ్వులాంటి పాప. బస్ పాస్ కోసం ఫోటో తీయించుకోవాలని స్టూడియోకెళ్లింది! అక్కడ...?!!!
వనజ పదహారేళ్ల అమ్మాయి. బస్ లో కాలేజీకెళ్తోంది. కండక్టర్ ’ఫీచేజావ్...’అంటూ ఆమె మీద చెయ్యి వేసి వెనక్కి తోసాడు.
ఎక్కడ...!!
ధరణి ఒక ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగస్తురాలు. సైటుకి రమ్మన్నాడు బాస్. ఎందుకో తెలుసు. కాదంటే మంచి నీళ్లు పుట్టని సైటుకి బదిలీ చేస్తాడు. అదీ పరిస్థితి. మరేం చెయ్యాలి?
ఇక్కడ!!!

 

పైక్కనబడకుండా - మూడోకంటికి అస్సలనుమానం రాకుండా - కేవలం తెలియాల్సిన వ్యక్తికే తెలిసేలా - ఆ వ్యక్తి మనసులోనే దు:ఖపడేలా - మరొకరికి చెప్పుకోవడానికి సిగ్గుపడేలా - ఓ అంతరంగవేదనాతరంగం. యండమూరి సృష్టి...సిగ్గేస్తోంది.

 
to purchase book