పబ్లికేషన్స్ / ఫిక్షన్. / థ్రిల్లర్

 

చిన్నప్పుడు ఆమె ఇంట్లో తల్లి - తండ్రి - పనిమనిషి -పెద్దయ్యాక ఆమె బాస్ - ఇంటి యజమాని - అతని కొడుకు. అందరూ తమ స్వార్థం కోసం జీవిత విధానానికి అనుగుణంగా కొన్ని ’రీజంనిగ్’లు సమకూర్చుకోని ఆమెకి మనుష్యులంటే అసహ్యం పుట్టేలా చేశారు. ప్రేమ కన్నా పెద్ద స్వార్థం లేదనే సినికల్ భావానికి లోనుచేశారు అటువంటి  పరిస్థితుల్లో ఆమెకి పరిచమయ్యాడు ఓ విచిత్రమైన యువకుడు అనుదీప్..
ఆమె శరీరం మీద ఆమెకి తెలియకుండా ప్రేమ లేఖ వ్రాసి ప్రజెంట్ చేశాడు. ఆమె కోసం కుడిచేతిని భుజం వరకూ కోసేసుకున్నాడు. ప్రేమకన్నా గొప్ప

 

శక్తి లేదని నిరూపించటం కోసం ప్రపంచం మొత్తం మీద విద్యుచ్చక్తి సరఫరా ఇరవై నాలుగ్గంటల పాటు నిలిపివేశాడు ఆమె కంగారుపడింది. కంగారులోంచి ప్రేమ జనిస్తుందా?


థ్రిల్లర్.....థ్రిల్లర్.....థ్రిల్లర్..
చదువుతున్నంత సేపు నేను ఉద్వేగం -
చదివాక మనసంతా మధురమైన బాధ -
ప్రేమకు పది నిర్వచనాలు...మనుష్యుల స్వార్థపూరిత ప్రపంచానికి నిలువెత్తు దర్పణం.
తెలుగులో తొలి అబ్సర్డ్ రచన.

 
to purchase book