పబ్లికేషన్స్ / ఫిక్షన్. / లేడీస్ హాస్టల్

 

చదువుల దేవత సరస్వతి చేతిలో వీణ విద్యార్థుల కోసం మోగితే ఓంకారనాదం, విటుల కోసం మోగితే శృంగార నాదం. చదువులకి నెలవైన హాస్టల్ ప్రాంగణం వలపులకి నెలవైతే సిద్ధించేది విజ్ఞానం కాదు. కామేకేళీ తరంగం.

కొన్ని హాస్టళ్లలో జరిగే యదార్థ సంఘటనలని శోధించి, ఋజువులు సంపాదించి యండమూరి సృష్టించిన డేర్ డెవిల్ రచన ఇది. ప్రతి తల్లి, తండ్రీ తమ కూతుళ్ల కోసం చదవలసిన పుస్తకం ఇది. ప్రతి అమ్మాయి మిణుగురుల్ని చూసి, వెలుగనుకుని భ్రమపడి మోసపోకుండా ఉండటం కోసం నేర్చుకోవలసిన పాఠం ఇది.

 
to purchase book