పబ్లికేషన్స్ / ఫిక్షన్. / అతడే ఆమె సైన్యం

 

అతడొక సినిమా హీరో, సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా ఏక్సిడెంటయి స్పృహ తప్పింది. స్పృహ వచ్చేసరికి అతడు ఆసుపత్రిలో ఉన్నాడు. డాక్టర్లు, నర్సులు అందరూ అతడిని సెక్రటేరియట్ లో గుమాస్తాగా గుర్తించారు.

తను సినిమా హీరో అని అతను నిరూపించుకోవాడానికి అతను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి కన్న తల్లి కూడా అతడిని కొడుకుగా గుర్తించడానికి నిరాకరించింది. కారణం?

 

అణువణువునా సస్పెన్స్ తో, ఆద్యంతమూ ఉత్కంఠతో ఉక్కిరి బిక్కిరి చేసే సస్పెన్స్ థ్రిల్లర్. మెదటి పేజీలో మొదలు పెడితే చివరి వరకు వదలరన్న గ్యారంటీ మాది. - ప్రకాశకులు

 
to purchase book