పబ్లికేషన్స్ / ఫిక్షన్. / ఒక వర్షాకాలపు సాయంత్రం

 

’శత్రు గూఢచారులు నాప్రాణం తీస్తున్నా, నా వారిని హింసిస్తున్నా నాదేశ రహస్యాలు చెప్పను...’
సి.బి.ఐ.ఆఫీసు గోడ మీద చిన్న కోటేషన్ అది. దాన్ని పూర్తిగా తన జీవితానికి అన్వయించుకున్నది ఆమె! ఫలితం భయంకరమైన ప్రమాదపు ఊబిలో చిక్కుకుపోయింది!!
తాను వ్యవహరిస్తున్నది భయంకర కాలకూట విష సర్పాలతో అని ఆమెకు తెలీదు!! తన చర్య, కొన్ని లక్షల మంది భారతీయుల ప్రాణాల్ని కాపాడబోతుందా?
యండమూరి వీరేంధ్రనాథ్ కలం నుంచి జాలువారిన ఒక వినూత్న సస్పెన్స్ థ్రిల్లర్ ఈ ’ఒక వర్షాకాలపు సాయంత్రం’...

 
to purchase book