పబ్లికేషన్స్ / ఫిక్షన్. / అనైతికం

 

ఆమె పేరు అహల్య పెద్ద (?) కష్టలేమీ లేవు. సానుభూతి కోసం మరో వ్యక్తితో స్నేహం చేసింది ఫలితం...?
ఆమె పేరు అచ్చమ్మ. వేసిన తప్పటగుల వివేకంతో సరిద్దిద్దుకుంది. తన ఇల్లు చీకటిగా ఉండటానికి కారణం తను దీపం వెలిగించకపోవడమే అని తెలుకుంది.

ఆమె షామ్లా! స్త్రీవాదానికి ప్రతీక. జీవితం ఆమెకి స్త్రీ స్వేచ్చకి అసలు అర్థం నేర్చింది!

 

గతమూ, వర్తమానమూ, భవిష్యత్ ల ప్రతీకలైన ముగ్గురు యువతులు - సామాజిక - నైతిక - మానసిక నిబద్దతలను దాటి ప్రపంచాన్ని చూడాలనుకుంటే జరిగే పరిమాణాల గురించి రచయిత ఇచ్చిన అపురూప విశ్లేషణ ’అనైతికం’.

 
to purchase book