పబ్లికేషన్స్ / ఫిక్షన్. / ధ్యేయం

 

ప్రేమించిన ముగ్గురు కుర్రవాళ్లూ మూడు రకలుగా మోసం చేస్తే - వారి మీద పగబట్టిందో అమ్మాయి.
తల్లిదండ్రులిద్దరూ అయిదు నిముషాల వ్యవధిలో రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో మరణిస్తే, అన్న చదువులకు భంగం రాకుండా తన కర్తవ్యం నిర్వర్తించించి మరో అమ్మాయి. తనకన్న పదిహేనేళ్లు పెద్దయిన ’ఆంటీ’ని మంచి చేసుకుంటే ’జేబు ఖర్చుకు’ లోటుండదని గ్రహించడో పద్నాలుగేళ్ల అబ్బాయి.
సర్వనాశనమైపోయాడనుకున్న స్థితి నుంచి ఎదగడానికి ప్రయత్నించాడు మరో అబ్బాయి. ఒక కాలనీలో పిల్లలు వీరంతా...!

 

వీళ్ల జీవితా గమ్యాలకు సాక్ష్యాలు ఆ కాలనీలో చెట్లు. ఆ చెట్లలాగే చాలామంది బ్రతికేస్తారు. కానీ...చెట్లకీ, మనిషికీ ఒక ముఖ్యమైన తేడా ఉంది. అది...ధ్యేయం

తెలుగు, కన్నడ భాషల్లో నెంబర్ వన్ రైటర్, తమిళ, మళయాళం భాషల్లో పాపులర్ రైటర్ - యండమూరి వీరేంధ్రనాథ్ నవల.

 
to purchase book