పబ్లికేషన్స్ / ఫిక్షన్. / రాక్షసుడు

 

అతనికి పేరు లేదు. తల్లి కడుపులోంచి...చెత్తకుండీలోకి...అక్కణ్ణుంచి కాకులు దూరని కారడవిలోకి బానిసగా..తోడేళ్ల లాంటి మనుష్యుల మధ్య నుండి బయటపడి...అంతకన్నా భయకంరమైన మాఫియా గ్రూపుల మధ్య చిక్కుకుని. కేవలం ఒకే ఒక ఆశ.
తన తల్లెవరో తెలుసుకోవాలని!
ఆ ఆశని క్యాష్ చేసుకోనే నక్కలు, రాబందులతో ఎడతెగని పోరాటం. చివరికి - తన తల్లెవరో తెలుసుకున్నాడా..?

1980వ దశకంలో నవలగా సెన్సేషన్ సృష్టించి తరువాత సినిమాగా సూపర్ హిట్ అయి, ఎన్నో ముద్రణల తరువాత ఇపుడు సరికొత్త గెటప్ లో వచ్చింది ఈ రాక్షసుడు. అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ మారని ఈ పరిస్థితుల్ని ఎదుర్కొవాలంటే దేశానికి ఎలాంటి ’రాక్షసుడు’ కావాలో చెప్పే నవల.

 
to purchase book