పబ్లికేషన్స్ / ఫిక్షన్. / మరణ మృదంగం

 

వెరైటీ కోసం రకరకాల స్థలాల్లో రేప్ చేయటానికి ఉవ్విళ్లూరే నరరూప రాక్షసుడు సలీంశంకర్, చీకటి ప్రపంచాన్ని తన చేతివేళ్లతో శాసించగల మాఫియా లీడర్ వసంత్ దాదా - తమ ఉనికిని ఏ మాత్రం చిన్న తేడా వచ్చిన మరణ హోమం సృష్టించే ఆ రక్తదాహపు జనరణ్యంలోకి....
పొరపాటున అడుగుపెట్టింది ఆ అమాయక పిల్ల రక్తాన్ని చూస్తేనే మార్ఛపోయే ఆ బేలకి, అనుకోకుండా భయంకరమైన ఒక రహస్యం తెలిసింది.

ఆ రహస్యం బయటకొస్తే వసంత్ దాదా సామ్రాజ్యం కుప్ప కూలిపోతుంది. నేర ప్రపంచం నాశనమైపోతుంది. అలా కాకుండా చేయగల ఒకే ఒక వ్యక్తి సలీం రంగంలోకి దిగాడు.

 

మరణ మృదంగా ధ్వని ప్రళయకాల ప్రభంజనంలా ఆమెని వెంటాడింది.

 
to purchase book