అవార్డులు..

  • రఘపతి రాఘవ రాజారాం - నాటకానికి 1982 లో సాహిత్య అకాడమీ అవార్డు.
  • 1996 లో వెన్నెల్లో ఆడపిల్ల, టీ.వి.సీరియల్ కు బెస్ట్ డైరెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చే ’నంది’ అవార్డు
  • 2002 లో ’విజయం వైపు పయనం’ బెస్ట్ సోషల్లీ రెలవెంట్ ఫిల్మ్ దర్శకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చే ’నంది’ అవార్డు
  • మృణాల్ సేన్ దర్శకత్వం వహించిన ’ఒక ఊరి కథ’కు సంభాషణలు రాశారు యండమూరి. ఆ సినిమాకి ’బెస్ట్ రీజనల్ ఫిల్మ్’గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు లభించింది. దానికి సిల్వర్ మెడల్ ఇవ్వబడింది.
  • ’పుట్ట’ నాటకానికి ఖమ్మం కళాపరిషత్ లో బెస్ట్ ప్లే అవార్డు
  • ’కుక్క’ నాటికకు లలిత కళానికేతన్ వారిచే బెస్ట్ ప్లే అవార్డు

యండమూరి వీరేంధ్రనాథ్ ఎన్నో సంస్థల వారిచే లెక్కకు మించిన సన్మానాలందుకున్నారు.


 

యండమూరి సినిమా స్టిల్స్

Click here for Working Stills


Click here for Working Stills

Yandamoori