పబ్లికేషన్స్ / నాన్ - ఫిక్షన్. / విజయంలో భాగస్వామ్యం

 

’....పెళ్లయిన మొదటి పది రోజులూ ఏం ఏంజాయ్ చేసామో అదే - ఆ తరువాత ఏం లేదు.’
’....రొమాన్స్, సెక్స్ గురించి నాకేం తెలీదప్పట్లో, ఎంత మిస్సయ్యానో తల్చుకుంటే బాధగా ఉంది’.
’....తను చెప్పేది నాకర్థం కాదు. నేను చేప్పేది తనకర్థం కాదు’.
    -    -   -
ప్రతి భర్తా, ప్రతి భార్యా...ప్రతి భర్త చేత భార్యా, భార్య చేత భర్త...పెళ్లయిన వాళ్లు...కాని వాళ్లు చదవాల్సిన పుస్తకం. పెళ్లికి ముందె కాబోయే లైఫ్ పార్ట్నర్ కీ - పెళ్లిలో ఫ్రెండ్ కీ -బహుమతి ఇవ్వతగ్గ ఏకైక పుస్తకం ’విజయంలో భాగస్వామ్యం’.

 
to purchase book