పబ్లికేషన్స్ / నాన్ - ఫిక్షన్. / పడమటి కోయిల పల్లవి

 

ఆంధ్రదేశంలో ఎందరో ప్రియ పాఠకులకి, నవలల్లోని కవితల్లోని అందమైన సందేశాత్మకమైన కొటేషన్స్ విడిగా వ్రాసుకోవడం అలవాటు. అటువంటి కొటేషన్స్ లో వీరేంధ్రనాథ్ వి అగ్ర స్థానం లో నిలుస్తాయి. కథ, కవిత, నాటకం, సినిమా, నవలా ప్రక్రియల్లో నిశిష్ట కృషి చేసిన ఏకైక రచయిత గా వీరేంద్రనాథ్ ని పేర్కొనవచ్చు.
ఆ రచయిత పాతికేళ్ల సాహితీ వనంలో పండించిన సుభాషితాలని ఒక పుస్తకంగా మీముందుంచటమే ఈ ’మంచి ముత్యాల’ ఆశయం
తెలుగు సాహిత్యంలో ఇటువంటి పుస్తకంలో గతంలో ఎన్నడూ రాలేదు. కేవలం చదవటమే కాదు. కొని దాచుకోవలసిన పుస్తకం.

to purchase book