పబ్లికేషన్స్ / నాన్ - ఫిక్షన్. / గ్రాఫాలజీ

 

- అమ్మాయి చేతి వ్రాతకీ - అబ్బాయి చేతి వ్రాతకీ తేడా ఉంటుందా?
- చేతి వ్రాత బట్టి - వ్రాసే వ్యక్తి మూడ్ చెప్పొచ్చా?
- వయసు బట్టి వ్రాతా మారుతుందా?
- కొంతమంది ఎందుకు ఇన్ లాండ్ కవరు మడత మీద కూడా అక్షరాల్ని ఇరికిస్తారు?
- సంతకం బట్టి మనిషిని అంచనా వేయొచ్చా?
- ఉద్యోగాలకీ ఎందుకు ’స్వంతదస్తూరీ’ తో ఆప్లికేషన్స్ పూర్తి చేయమంటారు?
రకరకాల చేతి వ్రాతల బట్టి, వివిధ వ్యక్తుల మానసిక విశ్లేషణ, వ్యక్తిత్వ పరిశీలనల గురించి...యండమూరి వ్రాసిన మొట్టమొదటి సాంకేతిక పరిజ్ఞాన శాస్త్రం ’గ్రాఫాలజీ’.

to purchase book