పబ్లికేషన్స్ / నాన్ - ఫిక్షన్. / తప్పు చేద్దాం రండి...!

 

అతడు భగవంతుడిని సవాలు చేశాడు - ’నీ అవసరం లేకుండానే నేను సుఖంగా ఉండగలనని’ పందెం కాశాడు. ఆమెను తన తరుపున సాక్షిగా ఎన్నుకున్నాడు. తప్పు చెయ్యిమని ఆమెను ప్రోత్సహించాడు. ఉన్నత శిఖరాలను ఎక్కించాడు. గెలిచాడా?
          -    -    -
వ్యక్తిత్వ వికాసాన్ని మొదటిసారిగా సస్పెన్స్ కథారూపంలో చెపుతున్న సరికొత్త సంచలనం ప్రయోగం. తెలుగులోనే అపూర్వం.

 
 
to purchase book